Beautiful Photos of Shriya Indian Hot Actress, Shriya Saran Indian actress collection

Shriya: క్లీవేజ్ షోతో కేక పెట్టిస్తున్న శ్రియ‌.. అంద‌రి మ‌తులు పోగొడుతుందిగా..!

 Shriya is screaming with the cleavage show .. as if everyone’s lost ..!
 

beautiful pics of shirya3
beautiful pics of shirya3

Shriya Saran

Indian actress
Shriya Saran Bhatnagar mononymously known as Shriya, is an Indian actress and model who works predominantly in Telugu, Tamil, and Hindi language films.
BornSeptember 11, 1982 (age 39 years), Dehradun, India

Height1.64 m
Full nameShriya Pushpendra Saran
SpouseAndrei Koscheev (m. 2018)

సోషల్‌మీడియాలో శ్రియ చేసే హంగామా మామూలుగా ఉండదు. వయస్సు పెరుగుతున్నా.. తన భర్తతో కలిసి.. రొమాంటిక్ స్టిల్స్‌లో ఫోటోలు, హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ.. యువ హీరోయిన్లకు పోటీ ఇస్తూ ఉంటుంది. ఆమె చేసే పోస్ట్‌లు సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంటాయి. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రియా.. ఇటీవ‌ల తాను త‌ల్లి అయిన విష‌యంపై కూడా క్లారిటీ ఇచ్చింది.
Lots of shimmers and smiles

Image
beautiful pics of shirya1
beautiful pics of shirya

చిన్నారి రాకతో మా జీవితంలో ఓ అద్భుతం జరిగింది అంటూ ఓ వీడియోని షేర్ చేసింది. పెళ్లైన కూడా సినిమాలు చేస్తూ వ‌స్తున్న ఈ ముద్దుగుమ్మ రీసెంట్‌గా గ‌మ‌నం చిత్రంతో ప‌ల‌క‌రించింది.

beautiful pics of shirya
beautiful pics of shirya

తాజాగా శ్రియ చీర‌క‌ట్టులో క్లీవేజ్ షోతో కేక పెట్టిస్తూ కొన్ని పిక్స్ షేర్ చేసింది.ఇందులో శ్రియ అంద‌చందాల‌కు అంద‌రి మ‌తులు పోతున్నాయి. ఈ ముద్దుగుమ్మ‌ని చూసి అంద‌రు ఫిదా అవుతున్నారు. శ్రియ అందం ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం శ్రియ పిక్స్ వైర‌ల్‌గా మారాయి.
Kavita Radheshyam @actresskavita , New Year Wishes, Hot Heroine Actress Kavitha


Sexy VarshiniSounderajan, #Shamili, Beautiful Varshini hot collections, Telugu Anchor

beautiful pics of shirya,jpg
beautiful pics of shirya,jpg

ఇటీవ‌ల శ్రియ మాట్లాడుతూ.. ప్రేక్షకుల అభిమానం వల్లే ఇరవై ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నా. నా తొలి సినిమా ‘ఇష్టం’ నుంచీ నన్ను ఆదరిస్తున్నారు. నటిగా ఇంతకాలం ప్రయాణించడం కొంచెం గర్వంగా ఉంది. తుదిశ్వాస వరకూ నటించాలనేదే నా కోరిక. ఈ విషయంలో ఏఎన్నారే నాకు స్ఫూర్తి. ఆయనతో కలిసి ‘మనం’ సినిమాలో నటించా. ఆరోజుల్ని ఎప్పటికీ మరిచిపోను అని చెప్పుకొచ్చింది శ్రియ‌.
Kavita Radheshyam @actresskavita , New Year Wishes, Hot Heroine Actress Kavitha


Image


Sonia Agarwal Indian Hot Actress, iiQ8 entertainment , Sonia Tamil Aunty
.Image

@shriya1109  on her passion for dance